ఈ పక్షి పాదాలు ఎందుకు నేలను తాకవు..

Images source : google

ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రం కొన్నింటికంటే భిన్నంగా ఉంటాయి.

Images source : google

భూమిపై కాలు పెట్టని పక్షులు కూడా ఉన్నాయట. అవేంటో మీకు తెలుసా?

Images source : google

పావురంలా కనిపిస్తుంది ఈ ఆకుపచ్చ పక్షి. దీన్ని పసుపు పాదాల ఆకుపచ్చ పావురం అంటారు.

Images source : google

మహారాష్ట్ర రాష్ట్ర పక్షి ఈ హరియల్ పక్షి. కానీ ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో కనిపిస్తుంటాయి.

Images source : google

అస్సాంలో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ పక్షికి ఎగువ అస్సాంలో హైతా అని, అలాగే దిగువ అస్సాంలో హైటోల్ అనే పేరు ఉంది.

Images source : google

దట్టమైన అడవులలో, ఎత్తైన చెట్ల మీద మాత్రమే నివసించడానికి ఇష్టపడతాయి. మర్రి చెట్లు వంటి ఎత్తైన చెట్లపై గూళ్ళను కట్టుకుంటాయి.

Images source : google

దాదాపు 26 సంవత్సరాలు బతుకుతుంది. 32 నుంచి 36 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.

Images source : google