వన్ ఇయర్ పిల్లలను వీటి నుంచి దూరంగా ఉంచండి

Images source : google

ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరు

Images source : google

నవ్వుతూ, ఏడుస్తూ, ఏడిపిస్తూ అల్లరి, అల్లరిగా, సందడిగా ఉంటుంది.

Images source : google

మరి ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అయితే సంవత్సరం లోపు పిల్లలకు కొన్నింటి నుంచి దూరంగా ఉంచాలి.

Images source : google

ముఖ్యంగా ఏడాది లోపు పిల్లలకు ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టకూడదు

Images source : google

జంక్ ఫుడ్ పిల్లలకు పెట్టడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి

Images source : google

కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితిల్లోనూ ఇవ్వకూడదు

Images source : google

బేకరీ ఐటమ్స్ కు పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిది

Images source : google