ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది..

Images source : google

ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. వాటి వల్ల లైఫ్ లోనే ఛేంజ్ వస్తుంది.

Images source : google

ఫోన్ ను దూరం పెట్టాలి. నిద్రకు గంట ముందు కచ్చితంగా పక్కకు నెట్టేయాలి. లేదంటే సరైన నిద్ర కూడా ఉండదు.

Images source : google

రోజును ఎనర్జీగా ప్రారంభించాలి. అంటే బ్రేక్ ఫాస్ట్ మస్ట్. మంచి ప్రొటీన్, పోషకాలు నిండిన మంచి ఆహారం తీసుకోవాలి.

Images source : google

ఉత్సాహంగా ఉండాలంటే వాకింగ్ అంటే అడుగులు మస్ట్. రోజు కొన్ని అడుగులు వేయడం లక్ష్యంగా పెట్టుకోండి.

Images source : google

నిద్ర సమయం మార్చకూడదు. ఒకరోజు లేట్ గా ఒకరోజు ముందుగా లేవడం, పడుకోవడం మంచిది కాదు.

Images source : google

ఆ రోజు ఏ పనులు చేయాలో ప్రణాళిక వేసుకొని మరీ చేయాలి. దీని వల్ల ఒత్తిడి ఉండదు.

Images source : google

సమయం లేదు అనకుండా, సమయం కల్పించుకొని మరీ వ్యాయామం చేయాలి. దీని వల్ల లైఫ్ సూపర్ అవుతుంది.

Images source : google