భూకంపం ఏ సమయంలో ఎక్కువ వస్తుందో తెలుసా?

Images source : google

భూకంపాలు ఉదయం పూట ఎక్కువగా వస్తాయి. మరి నిజంగా ఉదయమే వస్తాయా? ఇంతకీ ఏ సమయంలో వస్తాయో మీకు తెలుసా?

Images source : google

కొంతకాలంగా దేశంలో ఉదయం - రాత్రి వేళల్లో ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల భూకంపాలు వస్తున్నాయి.

Images source : google

భూకంపం రావడానికి ఇదే సమయం అంటూ లేదు. 24 గంటల్లో ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు భౌగోళిక నిపుణులు.

Images source : google

అయితే ఉదయం లేదా రాత్రి సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు, తేలికపాటి ప్రకంపనలు తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Images source : google

ట్రాఫిక్, బిజీ సమయంలో, శబ్దం ఎక్కువ ఉన్నప్పుడు,  తేలికపాటి ప్రకంపనలు గుర్తించలేరు.

Images source : google

ఉదయం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు అనేకసార్లు భూకంపాలు సంభవించాయి.

Images source : google

కానీ భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడానికి నిర్దిష్ట సమయం లేదట.

Images source : google