AI: ఏఐ రిప్లేస్ చేయని జాబ్స్ ఇవే!
AI ఎంత ఏఐ వచ్చినా కూడా వీరిని అసలు రిప్లేస్ చేయలేరు. ఎందుకంటే ఇది ఎమోషనల్‌తో కూడుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి బాబు వచ్చిన కూడా దీన్ని రిప్లేస్ చేయలేరు.

AI: ప్రస్తుతం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తోంది. ఒక రకంగా ఇది మంచి అయితే కొందర దీన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే చాలా వరకు ఉద్యోగాలు పోతాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా పెరగడం వల్ల ఇది ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. దీంతో చాలా రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని టెన్షన్ చెందుతున్నారు. కానీ ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఈ ఉద్యోగాలు అయితే పోవని అంటున్నారు. అయితే ఈ ఏఐ ఎంత అభివృద్ధి చెందిన కూడా కొన్ని రంగాల వారి ఉద్యోగాలు అసలు పోవని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
థెరపిస్టులు
ఎంత ఏఐ వచ్చినా కూడా వీరిని అసలు రిప్లేస్ చేయలేరు. ఎందుకంటే ఇది ఎమోషనల్‌తో కూడుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి బాబు వచ్చిన కూడా దీన్ని రిప్లేస్ చేయలేరు. చికిత్స చేయాలంటే కాస్త ఎమోషనల్ మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని మనం ఏఐతో ఇలా చేయలేరు.
ఆర్టిస్టులు
మనుషులు మాత్రమే భావోద్వేగ పూరితమైన ఆర్ట్ ఉంటుంది. అందరికీ కూడా కళ ఉండదు. ఎమోషనల్‌గా ఏఐతో నటించేలా చేయడం కుదరదు. కాబట్టి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఈ ఉద్యోగాన్ని రిప్లేస్ చేయలేరు.
అనలిస్టులు
వ్యూహకర్తలు, విశ్లేషకులను కూడా ఏఐతో రిప్లేస్ చేయలేరు. ఎందుకంటే వారిలా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఏఐతో జరగదు. అందుకే ఈ ఉద్యోగాలను కూడా రిప్లేస్ చేయలేరు.
సైంటిస్టులు
ఎంత ఏఐ వచ్చినా సైంటిస్టులను రిప్లేస్ చేయలేరు. ఎందుకంటే ఈ పొజిషన్‌లో ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి నాలెడ్జ్ కూడా ఎక్కువగా కావాలి. కాబట్టి వీరిని అసలు రిప్లేస్ చేయలేరు.
కస్టమర్ సర్వీసు
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులను కూడా రిప్లేస్ చేయలేం. సమయాన్ని బట్టి, కస్టమర్‌ను బట్టి మాట్లాడాలి. దానికి మనిషి ఆలోచన మాత్రమే అవుతుంది. కాబట్టి ఎంత ఏఐ వచ్చిన ఈ జాబ్స్ రిప్లేస్ చేయలేం.
హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్
వైద్య రంగాన్ని అసలు రిప్లేస్ చేయలేరు. ఎందుకంటే మనిషి ఆలోచన బట్టి వైద్యం చేయాలి. ఏఐతో అసలు ఇది అసాధ్యం అని చెప్పవచ్చు.
ప్రొఫెషనల్ అథ్లెట్లు
ఫిజికల్ స్కిల్స్‌తో పాటు స్ట్రాటజీ, పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడం క్రీడల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రీడల్లో మానవ స్ఫూర్తి, అంకితభావం, పనితీరును AI రీప్లేస్ చేయలేదు.
జర్నలిస్టులు
జర్నలిస్టులు అనేవారిని అసలు రిప్లేస్ చేయలేం. ఎందుకంటే వీరు నిజానిజాలను బయటకు తీస్తారు. తప్పును బయటకు తీసుకురావడంలో వీరు ముఖ్య పాత్రలు పోషిస్తారు. అలాగే ఏదైనా న్యూ్స్ చెప్పాలన్నా కూడా ఏఐ మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్పదు. కేవలం న్యూస్ మాత్రమే ఇస్తుంది.