Sunita Williams: సునీతా విలియమ్స్ భువిపై రావడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Sunita Williams: సునీతా విలియమ్స్, విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో గతేడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. కేవలం ఎమినిది రోజుల మిషన్ కోసం మాత్రమే వెళ్లారు.

Sunita Williams: సునీతా విలియమ్స్, విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో గతేడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. కేవలం ఎమినిది రోజుల మిషన్ కోసం మాత్రమే వెళ్లారు. కానీ అనుకోని కారణాల వల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఉండిపోయారు. అయితే వీరు స్టా్ర్ లైనర్ లేకుండా సెప్టెంబర్‌లో తిరిగా రావాలి. కానీ సాంకేతిక లోపాల వల్ల సునీతా విలియమ్స్‌తో పాటు విల్మోర్ కూడా అక్కడే చిక్కుకుపోయారు. అయితే వీరిని భూమిపైకి తీసుకురావడానికి నాసా ఎంతగానో శ్రమించింది. అయితే బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సునీత విలియమ్స్ అక్కడ చిక్కుకున్నారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నారు.
సునీత విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో స్పేస్ ఎక్స్, నాసా రెండు కలిపి సునీత విలియమ్స్‌ను ఇండియాపై కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. డ్రాన్ క్యాపుల్స్ వ్యోమనౌక ద్వారా పంపారు. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను చేరుకున్న తర్వాత వ్యోమనౌక సునీత విలియమ్స్‌ను, విల్మోర్‌లను తీసుకొచ్చింది. ఈ రోజు ఉదయం అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సురక్షితం దిగారు. అయితే సునీత విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది. మరి వీరిద్దరిని తీసుకురావడానికి అసలు ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. డ్రాగన్ క్యాపుల్స్‌ను నింగిలోకి పంపి ఆస్ట్రోనాట్స్‌ను తీసుకురావడానికి దాదాపుగా 140 మిలియన్ డాలర్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.1200 కోట్లు పైనే. కేవలం వీరిద్దరిని తీసుకురావడానికి ఇంత భారీగా ఖర్చు చేసిందట. వ్యోమనౌకలో ఉన్న పరికరాలను తయారు చేసి వాటిని క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి గతేడాది దాదాపుగా రూ.69.75 మిలియన్ల ఖర్చు చేసిందట. సేఫ్‌గా వారిని తీసుకొచ్చేందుకు ఇన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Sunita Williams: కొన్నాళ్లు జీవితం భారమే.. ఆమెకు వచ్చే ఆరోగ్య సమస్యలివే
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
-
Sunita Williams: 59 ఏళ్ల వయసు.. 9 స్పేస్ వాక్ లు.. సునీత సాధించిన ఘనతలు ఎన్నంటే..
-
PM Narendra Modi : సునీతా విలియమ్స్‌కు ప్రధాని లేఖ.. భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానం!