MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
MS Dhoni : ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టుకు ఫ్యూచర్ లేదని అంటున్నారు. ఇప్పటి వరకు అయిన మ్యాచ్‌లు పక్కన పెడితే ఇకనైనా మ్యాచ్‌లపై ప్లాన్ బి వేసి.. బాగా ఆడితే ఈ సీజన్లో ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. వరుస మ్యాచ్‌లు ఓడిపోతున్నా కూడా సీఎస్కే జట్టు ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

MS Dhoni : ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవంగా ఆడుతోంది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుంది. ప్రస్తుతం సీఎస్కే జట్టు ప్లాన్ ఏ అమలు చేస్తోంది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా కూడా ఎలాంటి ప్లాన్ బీ అమలు చేయడం లేదు. సీఎస్కే జట్టుకి కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉండేవాడు. గాయం తగలడంతో కెప్టెన్‌గా ధోని (MS Dhoni) బాధ్యతలు అందుకున్నాడు. ధోనీ కెప్టెన్ అయిన తర్వాత ప్లాన్ మారుతుందని అందరూ కూడా భావించారు. కానీ ఇకనైనా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ అందరూ కూడా భావించారు. కానీ ధోని కెప్టెన్ అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అసలు ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టుకు ఫ్యూచర్ లేదని అంటున్నారు. ఇప్పటి వరకు అయిన మ్యాచ్‌లు పక్కన పెడితే ఇకనైనా మ్యాచ్‌లపై ప్లాన్ బి వేసి.. బాగా ఆడితే ఈ సీజన్లో ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. వరుస మ్యాచ్‌లు ఓడిపోతున్నా కూడా సీఎస్కే జట్టు ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
జట్టు కష్టాల్లో ఉన్నా కూడా ధోని చివరి స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నారు. దీనిపై విమర్శలు బాగా పెరిగాయి. మ్యాచ్ గెలవడం కోసం అయినా కూడా మొదట్లో ఎందుకు రావడం లేదని అంటున్నారు. ఏప్రిల్ 11న చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా సీఎస్కే జట్టు కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్‌గా ఐదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడైనా ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. కానీ సీఎస్కే జట్టు రోజురోజుకి పాయింట్ల పట్టికలో దిగువకు వెళ్లిపోతుంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఈ సీజన్లో గెలిచింది. బ్యాటింగ్‌లో రచిన్, కాన్వే, శివమ్, జడేజా, ధోని ఎవరూ కూడా రాణించడ లేదు. బౌలింగ్‌లో కూడా నూర్ అహ్మద్ తప్పా మిగతా అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. మరి ఇకనైనా ధోని ప్లాన్ బి అమలు చేస్తారా? లేదా? అనేది చూడాలి.
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
MS Dhoni: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే