IPL : ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లు వీరే
IPL : మొత్తం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ తీసిన ప్లేయర్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

IPL : ఐపీఎల్ హిస్టరీలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అన్ని జట్లులోని క్రికెటర్లు రికార్డులను సృష్టించారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో చాలా మంది క్రికెటర్లు డాట్ బాల్స్ ఆడారు. అయితే మొత్తం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ తీసిన ప్లేయర్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ తీసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. మొత్తం 239 ఇన్నింగ్స్‌లో 1986 డాట్ బాల్స్ తీశారు. అయితే విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున నుంచి ఆడుతున్నాడు. గత 18 సీజన్లల నుంచి ఆర్సీబీలో జట్టులోనే ఆడుతున్నాడు.
శిఖర్ ధావన్
ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్ శిఖర్ ధావన్. మొత్తం 221 ఇన్నింగ్స్‌లో 1977 డాట్ బాల్స్ ఆడారు.
రోహిత్ శర్మ
ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్ రోహిత్ శర్మ. మొత్తం 246 ఇన్నింగ్స్‌లో 1865 డాట్ బాల్స్ ఆడారు.
డేవిడ్ వార్నర్
ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్ డేవిడ్ వార్నర్. మొత్తం 183 ఇన్నింగ్స్‌లో 1722 డాట్ బాల్స్ ఆడారు.
రాబిన్ ఉతప్ప
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో రాబిన్ ఉతప్ప ఐదో స్థానంలో ఉన్నాడు. మొత్తం 197 ఇన్నింగ్స్‌లో 1472 డాట్ బాల్స్ ఆడారు.
క్రిస్ గేల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో క్రిస్ గేల్ ఆరో స్థానంలో ఉన్నాడు. మొత్తం 141 ఇన్నింగ్స్‌లో 1465 డాట్ బాల్స్ ఆడారు.
అజింక్య రహానే
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో అజింక్య రహానే ఏడో స్థానంలో ఉన్నాడు. మొత్తం 167 ఇన్నింగ్స్‌లో 1345 డాట్ బాల్స్ ఆడారు.
సురేశ్ రైనా
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో సురేశ్ రైనా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 200 ఇన్నింగ్స్‌లో 1345 డాట్ బాల్స్ ఆడారు.
మహేంద్ర సింగ్ ధోని
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 229 ఇన్నింగ్స్‌లో 1277 డాట్ బాల్స్ ఆడారు.
గౌతమ్ గంభీర్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లలో గౌతమ్ గంభీర్ పదవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 151 ఇన్నింగ్స్‌లో 1237 డాట్ బాల్స్ ఆడారు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే