MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…

MS Dhoni and Sandeep Reddy Vanga : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే దర్శకులు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసి మెప్పించడంలో చాలా వరకు కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారనే చెప్పాలి…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన అనిమల్ (Animal) సినిమాతో తనకు తానే పోటీ అని మరోసారి ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ధోని తో ఒక యాడ్ ఫిల్మ్ చేశాడు అది ప్రేక్షకులందరిని మెప్పించింది. ముఖ్యంగా దాంట్లో ధోని నటన కూడా చాలా అద్భుతంగా ఉందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమాలో ధోని ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో ధోని పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. మరి సందీప్ సైతం ఈ విషయం మీద తొందర్లోనే క్లారిటీ ఇవ్వబోతున్నాడనే విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ధోని స్పిరిట్ సినిమాలో నటిస్తే మాత్రం అటు ప్రభాస్ అభిమానులు, ఇటు ధోని అభిమానులు భారీ రేంజ్ లో పండగ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి.
అలాగే ధోనీకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది. కాబట్టి ప్రపంచపు మార్కెట్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే సందీప్ రెడ్డివంగ ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది దర్శకులలో సందీప్ రెడ్డివంగ ప్రథమ స్థానంలో ఉంటాడు. అలాంటి సందీప్ రెడ్డివంగ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అయి ఉంటుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు భావిస్తాడు. ఇక ప్రభాస్ తో ఆయన చేయబోతున్న సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి ఇమేజ్ ను పొందబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
MS Dhoni: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్టోరీ లీక్..ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీనా?
-
Rohith Sharma: హిట్ మ్యాన్ మరో రికార్డు.. ధోనిని వెనక్కి నెట్టి మరి రోహిత్ టాప్ ప్లేస్‌కి..