-
Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
Sri Rama Navami 2025 శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ముఖ్యమైనది. తప్పకుండా వీటిని ప్రతీ ఒక్కరూ కూడా నైవేద్యంగా పెడతారు. అయితే వీటిని ఆచారం ప్రకారం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
-
Rishabh Pant: ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్క.. ఒత్తిడికి గురవుతున్న పంత్
Rishabh Pant ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కమ్ బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
-
Retired Out Vs Retired Hurt: రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ మధ్య తేడా ఏంటి?
Retired Out Vs Retired Hurt క్రికెట్ లాంగ్వెజ్‌లో రిటైర్డ్ ఔట్ అంటే.. క్రీజులో ఉన్న బ్యాటర్ ఎప్పుడైనా ఔట్ కాకుండా మైదానం నుంచి వెళ్లిపోవచ్చు. ఇలా వెళ్లిన ప్లేయర్‌ను ఔట్‌గా భావిస్తారు.
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
IPL 2025 ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ ఔట్ అయి పెవిలియన్ చేరిన మొదటి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతను 2022 సీజన్ టైంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడుతుండగా.. రిటైర్డ్ ఔట్ అయ్యాడు.
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
Tilak Varma ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. అప్పటి వరకు ఉండి ఏం చేశాడని, తిలక్ వర్మని ఎందుకు రిటైర్డ్ ఔట్ చేయించారని అంటున్నారు.
-
SRH: హైదరాబాద్ పిచ్ అయితే 300.. లేకపోతే 150 కూడా కష్టమే
SRH: ఓపెనర్లుగా వెళ్లిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాట్ పడితే కొట్టకుండా ఆగరు. అలాంటిది వీరిద్దరి ఏమైందో కానీ.. అసలు మ్యాచ్‌లో ఆడటం లేదు. పట్టుమని డబుల్ డిజిట్ పరుగులు అయితే చేయడం లేదు.
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?
Jasprit Bumrah ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
-
Kamindu Mendis: ఐపీఎల్ కోసం హనీమూన్ క్యాన్సిల్.. పాపం ఓడిపోయిన సన్‌రైజర్స్
Kamindu Mendis కమిందు మెండిస్ తన హనీమూన్‌ను క్యా్న్సిల్ చేసుకుని మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆడాడు. కానీ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది. కమిందు ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఒక వికెట్ తీశాడు.
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
Shreyas Iyer స్టార్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్లో 2021లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోసం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్లో అయితే వెంకటేష్ అయ్యర్ అదరగొట్టాడు.
-
KKR Vs SRH: సన్‌రైజర్స్‌తో కేకేఆర్ కీలక మ్యాచ్.. గెలిచేదెవరు?
KKR Vs SRH సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బ్యాట్ ఇస్తే చాలు.. బాదుడే బాదుడు. ప్రతీ మ్యాచ్‌లో కూడా 300 తప్పకుండా రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ మాత్రమే 300 దగ్గరు వరకు స్కో్ర్ చేసింది.
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
IPL 2025: ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఎన్సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేకపోతున్నాడు.
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ
IPL 2025 : ప్రతీసారి వేలంలో సన్‌రైజర్స్ జట్టు ఎందరో ప్లేయర్లను తీసుకొచ్చింది. వీరిలో ఎందరో కుర్ర ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించారు. వారిలో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. వీరిందరూ కూడా ఐపీఎల్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం నట్టింట ముంచేశాడు. ఆ ప్లేయర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
-
Rishabh Pant: రూ.27 కోట్లు వేస్ట్.. పంత్‌ను ఏకిపారేస్తున్నా గోయెంకా
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను కోట్లు పెట్టి మరి తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ అత్యధిక ఖరీదైన ఆటగాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. అప్పుడే రిషబ్ పంత్‌పై బాగా ట్రోలింగ్ జరిగింది. అత్యధిక ఖరీదైన ఆటగాడు.. కానీ డకౌట్ అయ్యాడని రూ.21 కోట్లు బొక్క అని ట్రోల్ చేశారు.
-
Shreyas Iyer : కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డు
Shreyas Iyer : ఐపీఎల్ చరిత్రలో ధోనీ పేరు మీద ఉన్న రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వరుసగా ఏడు విజయాలు సాధించాడు. ఈ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. వరుసగా ఎనిమిది విజయాలను సాధించాడు. ఇప్పటి వరకు ధోని ఏడు విజయాలు సాధించగా.. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది విజయాలు సాధించాడు.
-
IPL : ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లు వీరే
IPL : మొత్తం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ తీసిన ప్లేయర్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..
-
Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల
-
Mouni Roy : ఫ్యాషన్ దుస్తులతో అదరగొడుతున్న అందాల భామ మౌని రాయ్..