Goddess Lakshmi: ఇంటి గుమ్మాలు ఎలా ఉంటే లక్ష్మీదేవి వస్తుందంటే?
Goddess Lakshmi ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఇక్కడ కొందరు చెప్పులు పెడుతూ చిందరవందరగా చేసేస్తారు. అయితే ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదు. అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Goddess Lakshmi: ఇంటికి ముఖ్య ద్వారం చాలా ప్రధానమైనది. ఈ ద్వారం మీరు పెట్టే విధానం బట్టి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. లేకపోతే ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే సిరిసంపదలు చాలా ముఖ్యమైనవి. అది మీరు ఇంటి గుమ్మానికి ద్వారం ఎలా పెట్టారో దాని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పండితులు అంటున్నారు. ఇంటి విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. లేకపోతే మాత్రం ఇంట్లో సమస్యలు వస్తాయి. అయితే ఇంటి ద్వారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఇక్కడ కొందరు చెప్పులు పెడుతూ చిందరవందరగా చేసేస్తారు. అయితే ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదు. అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో లక్ష్మీదేవి కూడా వస్తుందని పండితులు అంటున్నారు. ఈ ద్వారాన్ని శుభ్రంగా ఉంచితేనే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేకపోతే ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయని పండితులు అంటున్నారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఈశాన్యం, తూర్పు లేదా పశ్చిమ దిశలో ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఉంటేనే వారికి అదృష్టం కలసి వస్తుందట. అలాగే వీరికి అనుకోకుండా లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇంట్లో సంతోషమైన వాతావరణం ఉంటుంది. అయితే ఇంటి మెయిన్ గేట్ దక్షిణం, వాయువ్యం, నైరుతి దిశల్లో ఉంటే ఇంటికి అశుభం. ఏ పని కూడా సరిగ్గా జరగదు. ప్రతీ విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో గొడవలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.
కొందరి ఇంటికి అసలు వెలుతురు ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెద్ద గేట్ ఉండాలి. అప్పుడే ఇంట్లోకి ఎక్కువగా వెలుతురు వస్తుంది. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా వెలుతురుతో ఉండాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు చెబుతున్నారు. వాస్తు నియమాలను తప్పకుండా అందరూ పాటించాలి. వీటివల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు అంటున్నారు. ఇంటికి ఉండే ప్రధాన ద్వారం ఎవరూ చూసినా కూడా కళకళలాడుతుండాలి. అంతే కానీ బోసిగా ఉండకూడదు. ఇంటి ద్వారం దగ్గర రోజూ కూడా దీపం పెట్టాలి. ఇలా పెడితేనే ఇంటికి అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.