Vastu Tips: ఇంట్లో పగిలిన అద్దం ఉంటే.. ఎంత అరిష్టమో మీకు తెలుసా?
Vastu Tips పగిలిన అద్దం, డోర్లు వంటివి ఇంట్లో ఉంటే అరిష్టం. వీటిని చెడు శకునంగా భావిస్తారు. ఎందుకంటే పగిలిన అద్దం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఇది ఇంటికి కష్టాలను తెచ్చిపెడుతుంది.

Vastu Tips:అన్ని వాస్తు నియమాలను కాకపోయినా కూడా కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మనం తెలిసో తెలియక చేసే కొన్ని తప్పులు మనల్ని మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో అద్దం ఉంటుంది. ఎవరి స్థోమతను బట్టి చిన్న లేదా పెద్ద అద్దం ఉంటుంది. అయితే గాజు వస్తువులు కాస్త చేయి జారినా కూడా పగిలిపోతాయి. విరిగిపోయిన తర్వాత కూడా కొందరు అద్దాలను వాడుతుంటారు. ఇలా పగిలిన అద్దంలోనే రోజూ చూస్తుంటారు. అసలు ఇలా పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోవడం, దీంట్లో డైలీ ఫేస్ చూడటం ఎంత అరిష్టమో చాలా మందికి తెలియదు. ఏం కాదులే అని వాడేస్తుంటారు. కానీ ఇలాంటి అద్దం వాడటం వల్ల ఇంట్లో సమస్యలు కూడా తప్పవట. అయితే పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
పగిలిన అద్దం, డోర్లు వంటివి ఇంట్లో ఉంటే అరిష్టం. వీటిని చెడు శకునంగా భావిస్తారు. ఎందుకంటే పగిలిన అద్దం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఇది ఇంటికి కష్టాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఏదో ఒక సమస్య, ఆర్థిక సమస్యలు ఇలా తీసుకొస్తుంది. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దురదృష్టం వస్తుంది. పగిలిన అద్దాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకుండా వెంటనే బయట పడేయాలి. లేకపోతే ఇంట్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏ పని ప్రారంభించినా కూడా జరగకపోవడం, ఒత్తిడికి గురి కావడం, పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఎక్కువగా ఉండటం, ఇంట్లో సమస్యలు, గొడవలు, ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
విరిగిన వస్తువుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఇంట్లో పగిలిన ఏ వస్తువులను కూడా ఉంచకూడదు. వీటిని వెంటనే తొలగించడం మంచిది. పగిలిన అద్దం అయితే ఏమవుతుందిలే అని కొందరు లైట్ తీసుకుంటారు. కానీ ఇది ఇంట్లో ఎన్నో సమస్యలను తీసుకొస్తుంది. మీరు ఇలా పగిలిన వస్తువులను ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటే అన్ని సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మీకు చిరాకు, నీరసం, అంతా బాగానే ఉన్నా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విరిగిపోయిన అద్దాలను అసలు ఉంచవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Easter: ఈస్టర్లో కలర్ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Vastu Tips: కిచెన్ స్లాబ్పై చపాతీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే
-
Vastu Tips: ఈ తేదీలో పుట్టిన వారు పర్సులో వీటిని పెట్టుకుంటే అదృష్టమే