Vastu Tips: కిచెన్ స్లాబ్పై చపాతీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే

Vastu Tips:
చపాతీలను సాధారణంగా వాటికి సంబంధించిన వాటిపై చేస్తుంటారు. ఒక పీటపై కర్రతో పామి ఆ తర్వాత పెనం మీద కాలుస్తారు. అయితే చాలా మంది వీటిపై కాకుండా కిచెన్లో ఉన్న స్లాబ్పై చపాతీలను చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల తొందరగా అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. చపాతీలను కిచెన్ స్లాబ్పై చేయడం వాస్తు పరంగా ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. దీనివల్ల ఇంట్లో తప్పకుండా సమస్యలు వస్తాయని అంటున్నారు.ఎప్పుడు కూడా చపాతీలను కిచెన్ శ్లాబ్పై అసలు చేయకూడదు. దీనికి వాస్తు పరంగా కూడా కాస్త ముడిపడి ఉందని పండితులు అంటున్నారు. అయితే దీనివల్ల ఇంట్లో వచ్చే సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చపాతీ పీట, కర్రకు, రాహు కేతువులతో సంబంధం ఉందని పండితులు అంటున్నారు. వీటిని ఇంట్లో సరిగ్గా వాడితేనే.. లేకపోతే సమస్యలు తప్పవు. వీటిని కొన్ని పద్ధతుల్లో వాడితే ఇంట్లో అంతా బాగుంటుంది. లేకపోతే అన్ని కూడా నెగిటివ్ ఫలితాలను చూపిస్తాయట. చపాతీ పీటపై కాకుండా కిచెన్ స్లాబ్పై చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎల్లప్పుడు గొడవలు రావడ, ఇంట్లో డబ్బు నష్టం ఏర్పడటం, సంపాదించిన డబ్బు ఉండకపోవడం, ప్రతీ పనిలో కూడా ఆటంకం ఏర్పడటం వంటివి జరుగుతాయని పండితులు అంటున్నారు. ఇలాంటి మురికి దానిపై చపాతీలు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల సమస్యలు వస్తాయి. గొడవలు, అనారోగ్య సమస్యల బారిన పడతారు. మీరు ఇలా చేసి తిన్న చపాతీ కూడా ఒంటికి పట్టదు. దీనివల్ల ఎన్నో సమస్యల బారిన పడతారు. అయితే చపాతీలను ఉత్తరం లేదా తూర్పు వైపు తిరిగి మాత్రమే చేయాలి. చాలా మంది దక్షిణం వైపు తిరిగి చేస్తుంటారు. ఇలా చేయడ వల్ల ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. అదే మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి చేయడం వల్ల అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కిచెన్ స్లాబ్ రాయితో ఉంటుంది. ఇలాంటి వాటిపై చపాతీలు చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. చపాతీ పీట ఎప్పుడూ కూడా మట్టితో లేదా చెక్కతో చేసినది అయి ఉండాలి. అప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంకా ఆప్షన్ లేదా కిచెన్ శ్లాబ్పై చపాతీలు చేయాలని అనుకుంటే.. మాత్రం దీపం పెట్టి అక్కడ చపాతీలు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Vastu Tips: ఈ తేదీలో పుట్టిన వారు పర్సులో వీటిని పెట్టుకుంటే అదృష్టమే
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Vastu Tips: ఇంట్లో పగిలిన అద్దం ఉంటే.. ఎంత అరిష్టమో మీకు తెలుసా?
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Singer Kalpana: చనిపోవాలనిపించింది.. కల్పన బయటపెట్టిన సంచలన విషయాలు