Easter: ఈస్టర్‌లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
ప్రతీ మతానికి ఓ గురువు ఉంటాడు. వారి మతం బట్టి కొన్ని పండుగలు వస్తాయి. అయితే క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఏసు క్రీస్తుకు ఈ గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేస్తారు.

Easter: ప్రతీ మతానికి ఓ గురువు ఉంటాడు. వారి మతం బట్టి కొన్ని పండుగలు వస్తాయి. అయితే క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఏసు క్రీస్తుకు ఈ గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేస్తారు. అయినా కూడా మరణాన్ని జయించి వస్తాడు. ఏసుక్రీస్తు ఇలా మరణాన్ని జయించి వచ్చిన రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. అంటే వసంత కాలంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏడాది కూడా ఇదే రోజున ఈస్టర్ పండుగను జరుపుకోరు. ఒక్కో ఏడాది ఒక్కో తేదీన ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈస్టర్ అనేది కొత్త జీవితానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఎందుకంటే చావును జయించి ఏసుక్రీస్తు వచ్చిన రోజున ఈస్టర్ పండుగను నిర్వహిస్తారు. అయితే పురాతన కాలం నుంచి ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారు. అందులోనూ ఈస్టర్ పండుగ నాడు గుడ్లును అలంకరిస్తారు. అసలు గుడ్లుకి, ఈస్టర్ పండుగకి లింక్ ఏంటి? ఎందుకు ఈస్టర్ నాడు గుడ్లు అలంకరిస్తారో? ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
ఈస్టర్ పండుగ రోజు కోడి గుడ్లతో అలంకరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. రకరకాల కోడి గుడ్లుతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. అయితే పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఎక్కువగా ఐరోపా, ప్రాచీన మధ్య దేశాల్లో దీన్ని ఫస్ట్ చేసుకునే వారు. వసంత కాలంలో వచ్చే ఈస్టర్ పండుగ నాడు తప్పకుండా అందరూ కూడా కోడి గుడ్లను రకరకాల రంగులతో అలంకరిస్తారు. అలాగే ఈస్టర్ పండుగ నాడు కోడి గుడ్లను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. దీన్ని వారు మంచిగా భావిస్తారు. ఇలా ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని, కుటుంబంతో సంతోషం ఏర్పడుతుందట. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారట. సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈస్టర్ ఎగ్స్‌ను తీసుకోవాలి. అలాగే ఇవ్వాలి. దీనివల్ల వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని అంటున్నారు.
Read Also: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
గతంలో ఈస్టర్ ఎగ్స్‌ను కోడిగుడ్లతో కాకుండా ఆస్ట్రిచ్ గుడ్లుతో చేసేవారట. అయితే దీన్ని మొదటల్లో సరదా ఆటగా అనుకునేవారు. కానీ ఆ తర్వాత ఇది ఒక పద్ధతిగా భావించారు. అందులో ఈ గుడ్లును తయారు చేస్తారు. ఈస్టర్ ఎగ్స్ దొరికితే సంతోషం, సిరిసంపదలు, ఆరోగ్యం వంటివి అన్ని కూడా లభిస్తాయని అంటున్నారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోయి.. అందరితో చాలా సంతోషంగా ఉంటారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని అంటుంటారు. అయితే ఎక్కుగా ఈస్టర్ ఎగ్స్‌పై కేవలం రెడ్ కలర్ మాత్రమే వేస్తారు. కేవలం కోడి గుడ్లతో కాకుండా.. బంగాళదుంపలతో కూడా వీటిని తయారు చేస్తారు. ఈస్టర్ పండుగలో ఈ ఎగ్స్ చాలా ముఖ్యమైనవి. తప్పకుండా ఈ ఎగ్స్‌ను తయారు చేసి ఇతరులకు ఇస్తారు. దీనివల్ల అంతా కూడా మంచే జరుగుతుందని నమ్ముతారు.
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Ugadi : ఉగాది తర్వాత ఈ రాశుల వారికి పట్టబోతున్న రాజయోగం
-
Vastu Tips: ఇంట్లో పగిలిన అద్దం ఉంటే.. ఎంత అరిష్టమో మీకు తెలుసా?
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే