Astro Tips : ఈ పక్షులు ఇంట్లో ఉంటే.. మీకు తిరుగే లేదు
Astro Tips : గోమాతను పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భావిస్తారు. అయితే మన చుట్టూ కొన్ని పక్షులు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని పక్షులు శభాలను కలిగిస్తే.. మరికొన్ని నష్టాలను కలిగిస్తాయి. అయితే ఇంటికి కొన్ని పక్షులు వస్తే ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే పక్షులు ఇంట్లో తిరిగితే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.

Astro Tips : హిందూ సంప్రదాయంలో దేవుడు, మొక్కలు, జంతువులు, పక్షులు ఇలా కొన్నింటిని పూజిస్తారు. అయితే వీటివల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుందని భావిస్తుంటారు. జంతువుల విషయానికొస్తే ఎక్కువగా ఆవును పూజిస్తారు. గోమాతను పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భావిస్తారు. అయితే మన చుట్టూ కొన్ని పక్షులు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని పక్షులు శభాలను కలిగిస్తే.. మరికొన్ని నష్టాలను కలిగిస్తాయి. అయితే ఇంటికి కొన్ని పక్షులు వస్తే ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే పక్షులు ఇంట్లో తిరిగితే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
పిచ్చుక
పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడ గూడులు పెడుతుంటాయి. అయితే ఇవి ఇంట్లో గూడు కట్టుకుని ఉంటే మంచిదని అంటున్నారు. వీటివల్ల ఇంట్లో ఆనందం, శాంత వంటివి వస్తాయని, అలాగే ప్రేమ ఆప్యాయతల విలువలు కూడా తెలుస్తాయని పండితులు చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి.
పావురం
పావురాలు ఇంటి పై కప్పులో గూడు కట్టుకుని ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో అంతా కూడా మంచే జరగనుంది. ఎలాంటి నష్టాలు కూడా ఉండవు. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది. పావురాలు ఇంట్లో ఉంటే అంతా కూడా శుభమే. ప్రతీ పనిలో కూడా విజయమే లభిస్తుంది.
రామచిలుక
ఇంట్లో రామచిలుక ఉండటాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. దీన్ని తూర్పు దిశలో ఉంచితే జ్ఞానం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ రామ చిలుక వల్ల ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని అంటున్నారు.
కుక్క
ఇంట్లో కుక్క ఉంటే ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. కుక్క ఇంటిని కాపాడుతుంది. ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది. బయటకు వెళ్లే్టప్పుడు కుక్క ఎదురుగా వస్తే మాత్రం అంతా కూడా మంచే జరుగుతుంది. ఎలాంటి సమస్యలు కూడా రావు. ఇంట్లో చేపట్టిన పనులు అన్నింట్లో కూడా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కాకి
ఇంట్లోకి కాకి రాకూడదు. దీనివల్ల ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ కూడా శాంతి ఉండదు. ఏదో ఒక సమస్య వెంట పడుతూనే ఉంటుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.