-
Zodiac Signs: అదృష్టం పట్టబోతున్న రాశులివే.. కోటీశ్వరులు కావడం పక్కా
Zodiac Signs ఓర్పు, సహనంతో ఉంటేనే అన్ని పనులు కూడా వీరికి జరుగుతాయి. వ్యాపారులకు బాగుంటుంది. ఈ వారం వారికి ప్రేమ నిరాశ పడుతుంది. భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి.
-
Ram Navami 2025: సీతారాముల నుంచి ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ వైవాహిక జీవితం ఆనందం
Ram Navami 2025 భర్త వెనుక భార్య అడుగులు వేయాలని చెబుతుంటారు. ఒక భార్యకు భర్తే దేవుడు. అతనే ఆదర్శమూర్తి. రాముడు వనవాసానికి వెళ్తే.. కట్టుబట్టలతో చెప్పులు లేకుండా సీత రాముడు వెంట పయనమైంది.
-
Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
Sri Rama Navami శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి రాముడిని పూజించాలి. అయితే ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు రాముడిని భక్తితో పూజించాలి.
-
Kali Yuga: ఈ సంవత్సరంతోనే కలియుగం ముగుస్తుందా?
Kali Yuga ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయసులోనే వృద్ధుడవుతాడు. వేదాలను తప్పుగా అర్థం చేసుకుని, అపహాస్యం చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులను తిరస్కరించడానికి వెనుకాడరు. డబ్బు, పదవులపై దురాశ వల్ల మనిషిలోని మానవత్వం, కరుణ, మతం నశించిపోతాయి.
-
Sri Sama Navami Pooja: నవమి రోజు ఈ పని చేస్తే చాలు.. మీకు పెళ్లి కావడం గ్యారెంటీ
Sri Sama Navami Pooja శ్రీరామ నవమి వేడుకలను ఉదయం పూట నిర్వహిస్తారు. నవమి రోజున శ్రీరాముల కళ్యాణం ఆచరిస్తారు. అయితే రాముని వివాహం జరిగిన తర్వాత సాయంత్రం ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి.
-
Sri Rama Navami 2025: శ్రీరామ నవమి పూజకు సరైన సమయం ఇదే
Sri Rama Navami 2025 శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి మాత్రమే పూజలు చేయాలి. అయితే నవమి తిథి ఉన్న సమయంలోనే రాముడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
-
Char Dham Yatra: చార్ధామ్ యాత్ర దర్శనం ఎక్కడ ప్రారంభం? ఎక్కడ ముగింపు?
Char Dham Yatra ధామ్‌లు - గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు తీర్థయాత్రలు కొన్ని నెలల పాటు భక్తుల కోసం తెరుస్తారు. చాలా మంది నాలుగు ధామ్‌లను సందర్శిస్తుండగా, చాలా మంది ఒక ధామ్ లేదా రెండు ధామ్‌లను కూడా సందర్శిస్తారు.
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
Sri rama navami : పట్టణాల్లో కంటే గ్రామాల్లో శ్రీరామ నవమిని ఎంతో బాగా జరుపుకుంటారు. రాముడికి కళ్యాణం చేసి అన్ని కూడా సమర్పిస్తారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొందరు వస్త్రాలు, విసనకర్ర వంటివి దానం చేస్తారు. ఇలా చేస్తే రాముడు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతా కూడా మంచి జరగాలంటే శ్రీరామ నవమి రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించి పూజ చేయండి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
Sri rama navami: చైత్రమాసంలో తొమ్మిదవ రోజు నవమి రోజున శ్రీరాముడు పుట్టాడని ఆ రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని చెబుతుంటారు. శ్రీరామ నవమి పూజను ఎంతో భక్తితో పూజిస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. […]
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం ఎప్పుడు కొనాలి? ఆ రోజు ఏం కొనవద్దు?
Akshaya Tritiya ఈ సంవత్సరం 2025 లో, అక్షయ తృతీయ బుధవారం, 30 ఏప్రిల్ 2025 న వస్తుంది. తృతీయ తిథి ఏప్రిల్ 29 న సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30 న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది.
-
Zodiac Signs: ఏప్రిల్‌లో ఈ రాశుల వారికి అదృష్టమే
Zodiac Signs ఏప్రిల్ నెలలో శని, కుజుడు కలయిక వల్ల మేష రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
-
Srikalahasti Temple: శ్రీకాళహస్తి దర్శనం తర్వాత వేరే ఆలయానికి వెళ్లకూడదా?
Srikalahasti Temple చిత్తూరులో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించుకుని, అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఏ ఆలయానికి కూడా వెళ్లకూడదు. సర్పదోషం ఉన్నవారు ఇక్కడ ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు.
-
Goddess Lakshmi: ఇంటి గుమ్మాలు ఎలా ఉంటే లక్ష్మీదేవి వస్తుందంటే?
Goddess Lakshmi ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఇక్కడ కొందరు చెప్పులు పెడుతూ చిందరవందరగా చేసేస్తారు. అయితే ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదు. అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
-
Ugadi: ఉగాది రోజు ఈ ఆలయానికి ముస్లింలు.. ఎందుకో తెలుసా?
Ugadi కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉగాది రోజు ముస్లిం మహిళలు వెళ్తుంటారు. కేవలం ఆలయానికి వెళ్లడం మాత్రమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డని వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అని ముస్లింలు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
-
Navratri: నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకుంటారు?
Navratri వసంత కాలంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది నాటి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు.

-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..
-
Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల
-
Mouni Roy : ఫ్యాషన్ దుస్తులతో అదరగొడుతున్న అందాల భామ మౌని రాయ్..