Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..
Nikita Sharma నికితా శర్మ గురించి పరిచయం అవసరం లేదు. ఈ నటికి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

నికితా శర్మ గురించి పరిచయం అవసరం లేదు. ఈ నటికి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఫ్యాషన్, సినీ పరిశ్రమలలో తన ఉనికిని స్థిరపరచుకుంది.

ప్రత్యేకమైన శైలి, ఆకర్షణీయమైన ఫోటోలతో కుర్రకారుకు ఫుల్ గా కిక్ ఇస్తుంటుంది ఈ బ్యూటీ.

అద్భుతమైన లుక్స్ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ట్రెండ్ ను సెట్ చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు.

ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తన డ్రెసింగ్ ఉంటుంది.

క్లాసిక్, మాడ్రన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సమయాన్ని బట్టి డ్రెసింగ్ ను ఛేంజ్ చేస్తుంటుంది.

ఇక ఈ బ్యూటీ ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే చాలు ఫుల్ గా లైకులు, కామెంట్లు వచ్చి చేరుతాయి.

చూశారుగా టూ పీస్ లో కూడా అందాల ఆరబోతతో ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేస్తుందో నికితా..
Related News
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..