Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
Ananya Nagalla సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారింది అనన్య నాగళ్ళ.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారింది అనన్య నాగళ్ళ.

కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఈ సినిమా తనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

ఆ తర్వాత వెంటనే ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది.

ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి అభిమానులుగా మలుచుకుంది.

ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించింది.

తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించింది.

‘తంత్ర’ ‘పొట్టేల్’ ‘బహిష్కరణ' ‘ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి ఎన్నో పాత్రల్లో నటించి తన రేంజ్ ను పెంచుకుంది అనన్య.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చీర కట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.
Related News
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు