Overnight soaked: రాత్రి నానబెట్టిన పల్లీలు ఉదయాన్నే తీసుకుంటే?
వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకుంటాయి. ఇందులో ప్రొటీన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

Overnight soaked: వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకుంటాయి. ఇందులో ప్రొటీన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఎక్కువగా హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిని ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బక్కగా ఉన్నవారు తీసుకుంటే ఈ ఈజీగా బరువు పెరుగుతారు. అయితే వేరుశనగలను రాత్రంతా నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఉదయం పూట తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా పరగడుపున వీటిని నానబెట్టి తీసుకుంటే మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పరార్ అయిపోతాయి. అయితే పల్లీలను నానబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
వేరుశనల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలను రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి అయితే ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను పూర్తిగా నియంత్రిస్తాయి. ఉదయం పరగడుపున తీసుకుంటే మధుమేహం ఈజీగా తగ్గిపోతుంది. ఇందులోని ఆరోగ్యమైన కొవ్వులు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. డైలీ వీటిని తీసుకుంటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. వేరుశనగలో విటమిన్ ఈ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటివల్ల చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గిపోతాయి. ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా కనిపిస్తారు. వేరుశనగ గింజలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటివల్ల శరీరానికి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలే కానీ నష్టాలు లేవని నిపుణులు అంటున్నారు.
ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ గుండె పోటు వంటివి రాకుండా కాపాడతాయి. ఇవి దీర్ఘాకాలిక రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. పల్లీలో ఎక్కువగా నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. ఇందులోని ఆరోగ్యమైన కొవ్వులు బాడీ బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇవి తింటే ఎక్కువ సమయం కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మీరు బయట ఫుడ్ తీసుకోరు. దీనివల్ల మీ బాడీలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. పల్లీలోని పోషకాలు క్యాన్సర్, కడుపు సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు వంటి వాటి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. కాబట్టి ఉదయాన్నే మసాలా ఫుడ్స్ తీసుకోవడం కంటే వేరుశనగ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే వీటిని తీసుకోవడం అసలు మరిచిపోవద్దు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Movies: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
-
Zodiac Signs: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు
-
Wedding Bells: మోగనున్న పెళ్లి భాజాలు.. ఈ గడియల్లో పెళ్లి చేసుకుంటే సంతోషమేనట