Wedding Bells: మోగనున్న పెళ్లి భాజాలు.. ఈ గడియల్లో పెళ్లి చేసుకుంటే సంతోషమేనట
పెళ్లి అనే బంధం ఎంతో పవిత్రమైనది. ఈ బంధం కలకాలం సంతోషంగా ఉండాలని మంచి ముహూర్తాలు చూసి మరి పెళ్లి చేస్తారు. పవిత్రమైన పెళ్లిని భాజాలు, మంత్రాల మధ్య మంచి ముహూర్తంలో చూస్తారు. అయితే ఏడాది మొత్తం పెళ్లి ముహూర్తాలు ఉండవు.

Wedding Bells: పెళ్లి అనే బంధం ఎంతో పవిత్రమైనది. ఈ బంధం కలకాలం సంతోషంగా ఉండాలని మంచి ముహూర్తాలు చూసి మరి పెళ్లి చేస్తారు. పవిత్రమైన పెళ్లిని భాజాలు, మంత్రాల మధ్య మంచి ముహూర్తంలో చూస్తారు. అయితే ఏడాది మొత్తం పెళ్లి ముహూర్తాలు ఉండవు. కొన్ని రోజులు మాత్రమే పెళ్లి గడియలు ఉంటాయి. ఈ సమయాల్లోనే పెళ్లి చేస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ప్రతీ ఒక్కరూ కూడా ఈ సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే ఇప్పటి వరకు ముహూర్తాలు లేవు. దీనివల్ల చాలా మంది ఎలాంటి శుభకార్యాలు చేయలేదు. ఇకపై మంచి ముహుర్తాలు రానున్నాయి. ఈ శుభకార్యాల సమయంలో ఎలాంటి మంచి పనులు అయినా కూడా చేయవచ్చు. గృహప్రవేశం, పెళ్లి, నిశ్చితార్థం ఇలా శుభకార్యాలు చేయవచ్చు. అయితే ఈ ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే జీవితం అంతా కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది పెళ్లి ముహుర్తాల తేదీలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
వివాహ ముహూర్తం సోమవారం, 14 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం బుధవారం, 16 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం గురువారం, 17 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం శుక్రవారం, 18 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం శనివారం, 19 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం ఆదివారం, 20 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం సోమవారం, 21 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం శుక్రవారం, 25 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం మంగళవారం, 29 ఏప్రిల్ 2025
వివాహ ముహూర్తం బుధవారం, 30 ఏప్రిల్ 2025
మే వివాహ ముహూర్తం 2025
వివాహ ముహూర్తం 1 మే 2025, గురువారం
వివాహ ముహూర్తం 5 మే 2025, సోమవారం
వివాహ ముహూర్తం 6 మే 2025, మంగళవారం
వివాహ ముహూర్తం 8 మే 2025, గురువారం
వివాహ ముహూర్తం 10 మే 2025, శనివారం
వివాహ ముహూర్తం 14 మే 2025, బుధవారం
వివాహ ముహూర్తం 15 మే 2025, గురువారం
వివాహ ముహూర్తం 16 మే 2025, శుక్రవారం
వివాహ ముహూర్తం 17 మే 2025, శనివారం
వివాహ ముహూర్తం 18 మే 2025, ఆదివారం
వివాహ ముహూర్తం 22 మే 2025, గురువారం
వివాహ ముహూర్తం 23 మే 2025, శుక్రవారం
వివాహ ముహూర్తం 24 మే 2025, శనివారం.
వివాహ ముహూర్తం 27 మే 2025, మంగళవారం.
వివాహ ముహూర్తం 28 మే 2025, బుధవారం.
Read Also: అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
జూన్ వివాహ ముహూర్తం 2025
వివాహ ముహూర్తం 2 జూన్ 2025, సోమవారం.
వివాహ ముహూర్తం 4 జూన్ 2025, బుధవారం.
వివాహ ముహూర్తం 5 జూన్ 2025, గురువారం.
వివాహ ముహూర్తం 7 జూన్ 2025, శనివారం.
వివాహ ముహూర్తం 8 జూన్ 2025, ఆదివారం.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Movies: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
-
Zodiac Signs: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు
-
Overnight soaked: రాత్రి నానబెట్టిన పల్లీలు ఉదయాన్నే తీసుకుంటే?