Relation: భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్‌లో తిన్నారో.. మీ బంధం నాశనం కావడం ఖాయం

Relation:
ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కొందరు వాస్తు నియమాలు పాటిస్తుంటారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే ప్రతీ విషయంలో కూడా వాస్తు నియమాలు పాటిస్తారు. ఇంట్లో కుర్చీ ఎక్కడ ఉండాలి? బెడ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఏ వస్తువులు ఉంటే ఇంట్లో మంచి జరుగుతుందో అవన్నీ పాటిస్తారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా అందరూ కూడా ఉండాలనే కోరుకుంటారు. కానీ తెలిసో, తెలియక కొందరు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు చేసిన చిన్న తప్పు వల్ల ఇంటి సమస్యలు పెరుగుతాయి. కటిక పేదరికం అనుభవిస్తారు. ఎలాంటి సమస్యలు కూడా తీరవు. సంతోషం కోసం భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్‌లో తింటారు. కానీ ఇలా తినడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురు అవుతాయని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
భార్య, భర్త ఒకే కంచంలో కలిసి తినకూడదు. ఇలా తినడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అసలు ఇంట్లో సంతోషమే ఉండదు. ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయి. రోజురోజుకీ భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయని పండితులు అంటున్నారు. ఒకే కంచంలో తినడం వల్ల అసలు ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉండాలన్నా కూడా సమస్యలు చుట్టూ ఉంటాయి. ఒకే కంచంలో కలిసి తినడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. కానీ తర్వాత సమస్యలను కూడా పెంచుతుంది. కుటుంబం రెండుగా విడిపోతుంది. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరు ప్లేట్‌లలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకా కుటుంబం మొత్తం కూడా ఆప్యాయతలు పెరుగుతాయి. దీంతో ఇంట్లో ఎలాంటి గొడవలు రావు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా చేయవద్దు.
భార్యాభర్తల బంధం ఎంతో ప్రముఖమైనది. కుటుంబంలో సంతోషం ఉంటేనే ఎలాంటి సమస్యలను అయినా కూడా జయించగలరు. లేకపోతే అన్ని సమస్యల కంటే ఈ సమస్య పెద్దగా అనిపిస్తుంది. భర్త, భార్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా, ప్రేమగా ఉంటేనే వారి లైఫ్ బాగుంటుంది. లేకపోతే జీవితం మొత్తం నరకమే. కాబట్టి తెలిసో తెలియక ఇలాంటి చిన్న చిన్న తప్పులు అసలు చేయవద్దు. చిన్న సంతోషంగా కోసం భాగస్వామితో ఉన్న జీవితాంతం సంతోషాన్ని కోల్పోవద్దు్.
-
Relationship : ముందు ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత పశ్చాత్తాపం.. బట్ ఎందుకు?
-
Love: ప్రేమ కోసం మీరు మారుతున్నారా?
-
Relationship: మీతో వారు అసలు మాట్లాడటం లేదా? సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారా? తప్పు నీదే
-
Relationship: ప్రేమ ఉన్న సరే మీరు విడిపోతారు? ఎందుకంటే?
-
Early Morning: ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే బోలెడన్నీ లాభాలు
-
Relationship: ఈ చిన్న విషయాలను పెద్దగా చేస్తున్నారా? అయితే బాండింగ్ బ్రేక్ తప్పదు