Nebuliser: పిల్లలకు నెబ్యులైజర్ పెడితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Nebuliser: జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు చాలా మంది పిల్లలకు నెబ్యులైజర్ వాడుతుంటారు. ఎక్కువగా ఇది ఆస్తమా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వాడుతుంటారు. దీనివల్ల పొగ మన ఊపిరితిత్తులు లోకి వెళ్తుంది. దీంతో ఊపిరితిత్తులలో పేరుకున్న స్రావాలు, శ్లేష్మం వంటివి అన్ని కూడా ఈ నెబ్యులైజర్ నుంచి బయటకు వస్తుంది. అయితే చాలా మంది పిల్లలకు జలుబు చేస్తే వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకు వీటిని వాడటం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు దీనిని పిల్లలు వాడవచ్చా? ఒకవేళ వాడితే ఎప్పుడు వాడాలి? అనే పూర్తి విషయాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకు నెబ్యులైజర్ను ఎక్కువగా వాడనివ్వకూడదు. దీనివల్ల వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ నెబ్యులైజర్ వాడే ముందు కొందరు స్టెరాయిడ్స్ వాడుతారు.వీటివల్ల నష్టాలు ఉంటాయి. వీటిని పిల్లలకు ఉపయోగించడం అంత మంచిది కాదు. వీటివల్ల తొందరగా అనారోగ్యం బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పిల్లలకు న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నెబ్యులైజర్ పైపులో నీరు ఉంటుంది. దీంతో తేమ వల్ల ఈ పైపులో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని మీరు నోటిలో పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా పిల్లల నోటిలోకి వెళ్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది. కానీ న్యూమోనియా, మరికొన్ని ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు మాత్రం వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అధికంగా అయితే పిల్లలకు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.
అవసరానికి మించి ఎక్కువగా ఈ నెబ్యులైజర్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వాంతులు, అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నెబ్యులైజర్ ద్వారా కొన్నిసార్లు అలర్జీ, ఇన్ఫెక్షన్లు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని ఎక్కువగా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఈ విషయం తెలియక పిల్లలకు ఎక్కువగా వాడుతుంటారు. కానీ దీన్ని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. పిల్లలకు వీటిని వాడటం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలకు ఎక్కువగా వీటిని ఉపయోగించవచ్చు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే
-
Sudden Weight Loss: తొందరగా బరువు తగ్గుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Lemon water: ఈ సీజన్లో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? తాగితే ఏమవుతుంది?
-
Oil: ఈ టిప్స్ పాటిస్తే.. కల్తీ నూనెను గుర్తించడం ఈజీ
-
Pain killers: ఈ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్ తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు