Born Astrology: భయ్యా.. ఈ తేదీల్లో పుట్టిన వారి మూడ్ స్వింగ్స్ తట్టుకోవడం కష్టమే
4, 13, 22 లేదా 31 ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీరు ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరి మూడ్ స్వింగ్స్‌ను తట్టుకోవడం చాలా కష్టం. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ప్రతీ విషయం గురించి ఆలోచిస్తారు.

Born Astrology: ఒక్కోక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అలాగే కొందరు మూడ్ స్వింగ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కొందరికి సాధారణంగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఉంటాయి. నిజానికి కొందరి మూడ్ స్వింగ్స్‌ను తట్టుకోవడం కూడా కష్టమే. అయితే న్యూమరాలజీని చాలా మంది ఫాలో అవుతారు. అయితే మనం పుట్టిన రోజు సంఖ్య బట్టి మన వ్యక్తిత్వం ఉంటుందని అంటున్నారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కాస్త మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వీరి మూడ్ స్వింగ్స్‌ను భరించడం కూడా కాస్త కష్టమే. అయితే ఏ తేదీల్లో పుట్టిన వారికి మూడ్ స్వింగ్స్ ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
4, 13, 22 లేదా 31 ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీరు ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరి మూడ్ స్వింగ్స్‌ను తట్టుకోవడం చాలా కష్టం. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ప్రతీ విషయం గురించి ఆలోచిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారు. అయితే వీరికి ప్రతి పనిలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఏ విషయం అయినా కూడా సరిగ్గా జరగదు. ప్రతీ దాంట్లో అవాంతరాలు ఏర్పడతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. వీళ్ళు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటారు. ఏదైనా సాధించాలంటే మాత్రం ఎక్కువగా కష్టపడాలి. వీరికి ఏదీ కూడా అంత ఈజీగా రాదు. ప్రతీ విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు మనస్సులోని విషయాలను ఇతరులతో పంచుకోరు. అయితే అందరిని కూడా ప్రేమగా ఆదరిస్తారు. ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనస్సులోనే దాచుకుంటారు. ఇతరులకి సేవ చేయడానికి వీరు ముందు ఉంటారు. అన్ని విధాలుగా కూడా వీరు మంచి బాటలో నడుస్తారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి కోపం త్వరగా వస్తుంది. కోపాన్ని అయితే అసలు అదుపు చేసుకోలేరు. కోపానికి గురి కాకుండా ఉండటానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ వీరి వల్ల అసలు కాదు. దీంతో లేనిపోని సమస్యలను తెచ్చుకుంటారు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు కోపాన్ని తగ్గించుకోవాలి. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదని పండితులు అంటున్నారు. కాబట్టి ప్రతీ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.