Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
Spiritual: సంఖ్యాశాస్త్రం ప్రకారం బంగారాన్ని 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు అసలు ధరించకూడదని చెబుతున్నారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ధరిస్తే అన్నింట్లో కూడా వ్యతిరేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Spiritual: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికి కూడా బంగారం అంటే ఇష్టమే. అందులోనూ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియాలో పెళ్లి, పండుగ అంటే చాలు.. అమ్మాయిలు అయితే బంగారంతో లక్ష్మీదేవిలా తయారు అవుతుంటారు. కేవలం అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ఎక్కువగా బంగారం ధరిస్తున్నారు. బంగారం అనేది ఒక స్టేటస్. ధరిస్తేనే విలువ ఉన్నట్లు ఫీల్ అవుతారు. అయితే బంగారం అనేది అందరికీ కూడా కలసి రాదు. కేవలం కొందరికి మాత్రమే కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం గురు గ్రహానికి సంబంధించినది. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారు అసలు బంగారం వేసుకోకపోతేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారికి లాభం కంటే నష్టం ఎక్కువగా వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఏ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరించకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
Also : పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
సంఖ్యాశాస్త్రం ప్రకారం బంగారాన్ని 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు అసలు ధరించకూడదని చెబుతున్నారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ధరిస్తే అన్నింట్లో కూడా వ్యతిరేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకోవడం వల్ల గొడవలు, ఆర్థిక నష్టాలు, కోపం, మానసిక ఒత్తిడి వంటివి ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఎందుకంటే గురువు శత్రువు ఇంట్లో ఉన్న సమయంలో బంగారం వల్ల హాని జరుగుతుంది. బంగారం వేసుకోవడం కంటే వేసుకోకపోవడం వల్ల మంచిదని నిపుణులు అంటున్నారు. నిజానికి బంగారం వేసుకోకుండా కుదరదు. ఏదో ఒక సందర్భంలో బంగారం వేసుకుంటారు.
ముఖ్యంగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు అయితే తప్పకుండా బంగారం వేసుకుంటారు. ఎందుకంటే బంగారం వేసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారు. అందుకే తప్పకుండా బంగారం ధరిస్తారు. అయితే ప్రస్తుతం ఏ పండుగ ఉన్నా కూడా బంగారాన్ని తప్పకుండా ధరిస్తారు. నిజానికి బంగారం లేకపోతే అసలు పెళ్లిళ్లు కూడా జరగవు. ప్రస్తుతం బంగారం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. బంగారం ధరలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ప్రతీ ఒక్కరి కన్ను కూడా బంగారం మీద పడింది. ఎంత బంగారం ఇష్టమైన కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ధరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు అసలు బంగారం ధరించకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
Also Read: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే