Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
Beauty Tips : చర్మం అందంగా మారడానికి ఫేషియల్ స్టీమింగ్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫేషియల్ స్టీమింగ్ వల్ల చర్మం మెరిసిపోతుంది. మరి దీనివల్ల చర్మ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

Beauty Tips : మెరిసే చర్మం కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. దీనికోసం ఎక్కువగా చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే చర్మం మెరవాలని కొందరు మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతుంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడటం వల్ల ఆ నిమిషానికి అందంగా కనిపిస్తారు. కానీ ఆ తర్వాత చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అందమైన చర్మం కావాలంటే సహజమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుది. అంతే కానీ కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడకపోవడం మంచిది. అయితే చర్మం అందంగా మారడానికి ఫేషియల్ స్టీమింగ్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫేషియల్ స్టీమింగ్ వల్ల చర్మం మెరిసిపోతుంది. మరి దీనివల్ల చర్మ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ముడతలు
ఈ ఫేషియల్ స్టీమింగ్ వల్ల ముఖంపై ఉండే ముడతలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆవిరి పట్టడం వల్ల ముఖం మెరిసిపోతుంది. చర్మంపై ఉండే ఉండే మృతకణాలు అన్ని కూడా తొలగిపోతాయి. దీనివల్ల మీ చర్మంపై ఎలాంటి ముడతలు కూడా రావు. దీనివల్ల ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తారు. ఈ ఫేషియల్ స్టీమింగ్‌ను డైలీ కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండు సార్లు అయినా చేస్తే చర్మం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
చర్మం మెరుస్తుంది
ఆవిరి పట్టడం వల్ల చర్మం మెరుస్తుంది. ఎందుకంటే ఆవిరితో ముఖంపై రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మొటిమలు ఉన్నవారు చర్మానికి ఆవిరి పడితే మాత్రం తప్పకుండా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొటిమల తగ్గుతాయి
ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు ఉన్నవారికి ఈ ఫేషియల్ స్టీమింగ్ బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గిపోతాయి. బ్యాక్టీరియా అంతా కూడా శుభ్రం అవుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చర్మం మెరిసిపోతుంది.
హైడ్రేషన్
ఫేషియల్ స్టీమింగ్ వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మం మృదువుగా తయారు అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎంతటి పొడి చర్మం అయినా కూడా ఈజీగా మృదువుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. వయస్సు పెరిగినా కూడా మీరు యంగ్ లుక్‌లోనే కనిపిస్తారు.
ఒత్తిడి
కొందరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి వారికి ఈ ఫేషియల్ స్టీమింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేషియల్ స్టీమింగ్ వల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. దీంతో ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా చర్మం మెరిసిపోతుంది. అందుకే నిపుణులు ఈ ఫేషియల్ స్టీమింగ్ చేయమంటున్నారు. కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం కంటే ఇలా సహజ చిట్కాలు పాటిస్తే ఆరోగ్య పరంగా బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే