Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..

Viral Photo : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సెలబ్రెటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ ను కూడా షేర్ చేస్తున్న ఒక క్రేజీ బ్యూటీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈమె మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా. తన అందంతో, అభినయంతో ఈ ముద్దుగుమ్మ చాలా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక చోప్రా కు సంబంధించిన ఒక చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.
ఒక నార్మల్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తమిలన్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది. ఆ తర్వాత ఈమె ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎస్ పై, అందాజ్, ప్లాన్, అసంభవ్, కిస్మత్, టాక్సీ నెంబర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో అవార్డులు కూడా ఈ క్రేజీ బ్యూటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ప్రియాంక చోప్రా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి ఇంటర్నెట్ ను షేర్ చేస్తుంది.
మోటార్ బైక్ మీద కూర్చొని పెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రియాంక చోప్రా చిన్ననాటి ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడి ఆస్తి దాదాపు 700 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి ఈ సినిమాను తెలకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తో పాటు మరికొంతమంది బాలీవుడ్ స్టార్ నటులు కూడా భాగం కానున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Priyanka Chopra
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
-
Bollywood Heroine : హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్.. కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటుంది…ఎవరంటే..
-
Bollywood Heroine: టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న కూడా బాలీవుడ్ వైపు వెళ్లిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..
-
Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Bollywood Heroine : త్వరలో రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన బ్యూటీ..