Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
Vaishnavi Chaitanya: బేబీ తర్వాత లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవి చైతన్య తాజాగా జాక్ సినిమాతో రాబోతుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో వైష్ణవి ప్రస్తుతం బిజీగా ఉంటోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి వైష్ణవి చైతన్య తెలిపింది.

Vaishnavi Chaitanya : హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బేబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. యూట్యూబ్ సిరీస్‌లు చేసుకుంటూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. బేబీ తర్వాత లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవి చైతన్య తాజాగా జాక్ సినిమాతో రాబోతుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో వైష్ణవి ప్రస్తుతం బిజీగా ఉంటోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి వైష్ణవి చైతన్య తెలిపింది. స్కూల్ సమయంలో చాలా మంది క్రష్‌లు ఉన్నారట. కానీ ఎప్పుడూ కూడా రిలేషన్‌లోకి వెళ్లలేదట. ఆ తర్వాత 18 ఏళ్ల తర్వాత రిలేషన్‌లో కూడా ఉందట. కానీ ఆ బంధం ముందుకు వెళ్లలేదని తెలిపింది. అయితే వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేని అని తెలిపింది. అతని కళ్లు అంటే వైష్ణవికి చాలా ఇష్టమట.
బేబీ మూవీలో వైష్ణవి చైతన్య యాక్టింగ్‌కి వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మంచి ఫేమ్ కూడా వచ్చింది. యూత్‌లో వైష్ణవికి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో పాటు తమిళంలో కూడా ఓ సినిమాకి వైష్ణవి ఒకే చేసినట్లు తెలుస్తోంది. అయితే సిద్ధూ, వైష్ణవి చైతన్య నటిస్తున్న జాక్ మూవీ ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను టీం తాజాగా రిలీజ్ చేసింది. మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సిద్దూ కామెడీ సీన్లతో అలరించాడు. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు కామెడీగా ఉంటుంది. కాకపోతే సినిమా ట్రైలర్‌లో బూతులు ఎక్కువ అయ్యాయి. మరీ ఇంత ఓపెన్‌గా సిద్ధూ అనడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర కూడా బాగానే స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ట్రైలర్‌లో చూస్తే తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది. వైష్ణవీ చైతన్య, సిద్దూ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి పాటలు కూడా హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, రవి ప్రకాశ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్ టెర్రరిస్టులను కట్టడి చేసే పాత్రలో కనిపిస్తాడు. ఇంటెలిజెన్స్ అధికారిగా నేరస్థులను విచారిస్తుంటాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వైష్ణవి చైతన్యకు ఈ సినిమా హిట్‌ను తెచ్చి పెడుతుందా? లేదా? అనేది చూడాలి.
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?