Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
Star Heroine : ఒక సంవత్సరంలోనే ఏకంగా 12 సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఆ మరుసటి సమయం ఆమె ఎవరు ఊహించని విధంగా తన ప్రాణాలను కోల్పోయింది.

Star Heroine : ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. కేవలం 14 ఏళ్ల అతి చిన్న వయసులోనే హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక సంవత్సరంలోనే ఏకంగా 12 సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఆ మరుసటి సమయం ఆమె ఎవరు ఊహించని విధంగా తన ప్రాణాలను కోల్పోయింది. టాలీవుడ్లో చిరంజీవి, వెంకటేష్ మరియు మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో వరుసగా సినిమాలలో నటించి స్టార్డం సొంతం చేసుకుంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకు కూడా సాధించలేని ఘనతను ఆమె సాధించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ హీరోయిన్ రికార్డును ఎవరు కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఒక ఎడాదిలో ఏకంగా 12 సినిమాలలో నటించి అలరించింది. దీని అర్థం అప్పట్లో ఆమె నెలకు ఒక సినిమా చెప్పను షూటింగ్ చేసిందని తెలుస్తుంది. 14 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ 19 ఏళ్ల వయసులోనే ఊహించని విధంగా మరణించింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు దివంగత స్టార్ హీరోయిన్ దివ్యభారతి.14 ఏళ్ల అతి చిన్న వయసులో దివ్యభారతి మోడలింగ్ రంగంలో తన కెరీర్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి 1990లో నీలా పెన్నే అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో దివ్యభారతి హీరో వెంకటేష్ కు జోడీగా బొబ్బిలి రాజా అనే సినిమాలో నటించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత 1992లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ క్రమంలో ఆమె తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషలలో కూడా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. కేవలం ఒక ఏడాదిలోనే ఆమె నటించిన 12 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఆమె మరణం పై అభిమానులలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే దివ్యభారతి బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాళ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత ఆమె 1993 ఏప్రిల్ 5వ తేదీన తన ఇంటి బాల్కనీ నుంచి కింద పడి మరణించింది.
అప్పట్లో ఈ వార్త ఆమె అభిమానులను షాక్కుకు గురి చేసింది. దివ్యభారతి మరణించి ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతుంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాదిలోనే ఏ హీరోయిన్ చేయలేని మ్యాజిక్ ఈ హీరోయిన్ చేసింది. కేవలం ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలను రిలీజ్ చేసిన హీరోయిన్గా దివ్యభారతి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా దివ్యభారతి రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. 1992లో దివ్యభారతి నటించిన 12 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయ్యాయి.
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్‌స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్
-
Star Heroine: ఇంటర్ తో చదువు ఆపేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.. కోట్లలో ఆస్తిపాస్తులు.. ఎవరో తెలుసా…