Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
Priyanka Chopra ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా వరుస హిట్‌లు సాధించారు. అట్లీ సినిమాల్లో జవాన్ రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సంగతి కూడా తెలిసిందే.

Priyanka Chopra: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కూడా విడుదల చేశారు. మొత్తం వీడియో చూస్తే హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. ఈ మూవీలో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ(Director Atlee) కలిసి లోలా(Lola) VFX కంపెనీ కి వెళ్తారు. ఈ వీఎఫ్‌ఎక్స్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్. వీరు అక్కడికి వెళ్తే.. అక్కడ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపించారు. అలాగే వాటి గురించి వివరించారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హాలీవుడ్‌పై కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఈసారి హాలీవుడ్ రేంజ్‌లో ఫేమస్ కావాలని చూస్తున్నట్లు టాక్. అందుకే ప్రముఖమైన హాలీవుడ్ లోలా వీఎఫ్‌ఎక్స్‌ను సంప్రదించాడు.
ఈ సినిమా హాలీవుడ్‌లో అవతార్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సినిమాలకు హిట్ ఇవ్వగా.. తెలుగులో కల్కి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇండియన్ 3 వంటి చిత్రాలకు ఇచ్చారు. అయితే ఈ హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి హీరోయిన్‌ను ఇంకా ఎవరనే విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇంటర్నేషనల్ లెవెల్‌లో సినిమా ఉండటంతో ప్రియాంక చోప్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రియాంక చోప్రాకు హాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ కారణంగానే అట్లీ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఏదైనా కూడా మూవీ టీం స్పందించాలి.
ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా వరుస హిట్‌లు సాధించారు. అట్లీ సినిమాల్లో జవాన్ రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో సినిమా తీయబోతున్నాడు. అందుకే ఈ వీఎఫ్‌ఎక్స్ సంస్థకు వెళ్లినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా ఏ స్టోరీ ఎంటనే విషయం కూడా తెలియదు. ఇంటర్నేషనల్ వైజ్‌గా ఉండటంతో ప్రియాంక చోప్రాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
-
Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా
-
Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..
-
Allu Arjun: అల్లు అర్జున్ తో జతకట్టనున్న బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఎవరంటే?
-
Pushpa 2 Collections: పుష్ప 2 ఫైనల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయో మీకు తెలుసా?