Ketika Sharma: పుష్పలో సమంత సాంగ్ చేయాల్సింది బ్యూటీనే.. ఛాన్స్ మిస్ చేసుకుందిగా!
Ketika Sharma దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలో సమంత గ్లామరస్ లుక్‌లో ప్రేక్షకులను అలరించింది. ఎన్నడూ చూడని లుక్‌లో సమంత డ్యాన్స్ వేసింది. ఈ పాట అయితే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

Ketika Sharma: పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పుష్ప సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినిమా సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అందరిని కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా స్టోరీ, నటన, పాటలు అన్ని కూడా ఇతరులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈ పాటకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ సమంత ఊ అంటావా మావా.. అనే పాటతో కుర్రకారులను ఉర్రూతలూగించింది. ఈ లైన్ అయితే సినిమాకే హైలెట్‌గా నిలిచింది. సమంత చేయడం వల్ల ఈ పాటకు ఇంకా క్రేజ్ పెరిగింది. ఇప్పటికీ ఈ పాట మ్యూజిక్ వస్తే చాలు.. ఒక్కోక్కరు డ్యాన్స్‌లతో అలరిస్తారు. ఈ పాట ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అయితే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలో సమంత గ్లామరస్ లుక్‌లో ప్రేక్షకులను అలరించింది. ఎన్నడూ చూడని లుక్‌లో సమంత డ్యాన్స్ వేసింది. ఈ పాట అయితే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈ ఊ అంటావా మావా పాటలో ముందు సమంతను అనుకోలేదట. హీరోయిన్ కేతిక శర్మని స్పెషల్ సాంగ్ చేయడానికి అనుకున్నారట. అయితే ఈ విషయాన్ని మూవీ నిర్మాత స్వయంగా చెప్పారు. రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత.. ఈ విషయాన్ని తెలిపారు. ఏది ఏమైనా ఈ హాట్ బ్యూటీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఊ అంటావా మావా సాంగ్ చేసి ఉంటే.. ఆమె రేంజ్ మారిపోయేది. అయితే హాట్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. నితిన్, శ్రీలీల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల ఈ సాంగ్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. డ్యాన్స్ మూవ్స్ బాలేవని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. డేవిడ్ వార్నర్ లుక్ అయితే ఈ సినిమాలో అదిరిపోయింది. కేతిక స్పెషల్ సాంగ్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీ లీల నితిన్ సరసన కనిపించనుంది.
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా