Bollywood Heroine : హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్.. కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటుంది…ఎవరంటే..
Bollywood Heroine:

View this post on Instagram
Bollywood Heroine : ప్రస్తుతం ఈ చిన్నది ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషకం అందుకుంటుంది. ఈ చిన్నదాని ఆస్తిపాస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమెను మించిన హాట్ బ్యూటీ ఎవరూ లేరు. ఈమె అందంలో అప్సరస. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ఒకటి పరాజయం పొందితే మరొకటి సూపర్ హిట్ అయ్యింది. ఈ బ్యూటీ మరెవరో కాదు దిశా పటాని. దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో లోఫర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు జంప్ అయ్యి అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక లేటెస్ట్ గా దిశా పటాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో కూడా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయం సాధించి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాగే చివరిగా దిశాపటాని కంగువ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Disha Patani: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న దిశా పటాని..
-
Bollywood Heroine: టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న కూడా బాలీవుడ్ వైపు వెళ్లిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Bollywood Heroine : త్వరలో రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన బ్యూటీ..
-
Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..