ఏ వయసు వారు ఎంత నడవాలంటే?

Images source : google

నేటి బిజీ జీవితంలో, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించడం అత్యంత కష్టమైన పని.

Images source : google

రోజంతా పనిచేసిన తర్వాత, మనం చాలా అలసిపోతాము. మనకు నడవడానికి కూడా శక్తి ఉండదు.

Images source : google

కానీ కొన్ని అడుగులు నడవడం ద్వారా మనం మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

Images source : google

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి నడక అత్యంత సులభమైన మార్గం. అయితే, ఒక వ్యక్తి ఏ వయస్సులో ఎంత నడవాలి అనేది పెద్ద ప్రశ్న కదా. ఇప్పుడు క్లారిటీ తీసుకోండి.

Images source : google

మీరు 18–30 సంవత్సరాల వయస్సు గలవారైతే ప్రతిరోజూ 8,000 నుంచి 10,000 అడుగులు నడవండి.

Images source : google

మీరు 31- 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారైతే, 7,000 నుంచి 9,000 అడుగులు నడవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Images source : google

51–65 సంవత్సరాల వయస్సు గలవారు 6,000 నుంచి 8,000 అడుగులు వేయడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చు.

Images source : google