బీపీకి మందులు వేసుకుంటున్నారా? ఇలా కంట్రోల్ చేసుకోండి..

Images source : google

రక్తపోటు పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే దీన్ని నియంత్రించాలి. మరి బీపీని ఎలా తగ్గించుకోవాలంటే?

Images source : google

ఒత్తిడి, క్రమరహిత జీవనశైలి, అసమతుల్య ఆహారం, అధిక ఉప్పు తీసుకోవడం, ధూమపానం, మద్యం, ఊబకాయం మొదలైనవి దీనికి ప్రధాన కారణం.

Images source : google

ఎక్కువ ఉప్పు లేదా సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి మీ ఆహారంలో వీలైనంత తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోండి.

Images source : google

రక్తపోటును నియంత్రించడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తినండి. ఇది గుండెకు కూడా మేలు చేస్తుంది.

Images source : google

ఆహారంలో క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకుంటే రక్తపోటు తగ్గుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే అవకాడో, గింజలు, చేపలను తినవచ్చు.

Images source : google

శారీరక శ్రమ కూడా మీ బరువును వేగంగా తగ్గిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ చేయండి.

Images source : google

ఒత్తిడిని తగ్గించాలి. సో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం, లోతైన విశ్రాంతి వ్యాయామాలు చేయండి.

Images source : google