ఇది నమ్ముతారా? బరువు తగ్గడానికి బెండకాయనట..

Images source : google

శరీర బరువు తగ్గిస్తుంది బెండకాయ. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్,  మెగ్నీషియం లు ఉంటాయి.

Images source : google

ఇందులో క్యాలరీలు, కొవ్వు తక్కువ. కాబట్టి బరువు తగ్గడం సులభం. ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది.

Images source : google

కరిగే, కరగని ఫైబర్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.

Images source : google

ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది బెండకాయ. 100 గ్రాముల బెండకాయలో 30–35 క్యాలరీలు లభిస్తాయి కాబట్టి బరువు కంట్రోల్ లో ఉంటుంది.

Images source : google

బెండకాయలోని ఫైబర్ పేగులలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. అంటే రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

Images source : google

ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది.

Images source : google

ఇదొక ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

Images source : google