కింగ్ కోబ్రా vs బ్లాక్ మాంబా.. పోరాటంలో ఎవరు గెలుస్తారు?

Images source : google

కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా రెండూ ప్రపంచంలోని రెండు ప్రమాదకరమైన పాములు.

Images source : google

కింగ్ కోబ్రా బ్లాక్ మాంబా కంటే పొడవుగా ఉంటుంది. ఇది సన్నగా, పొడవుగా ఉంటుంది.

Images source : google

అయితే, బ్లాక్ మాంబా వేగంగా, చురుకైనదిగా చెబుతుంటారు.

Images source : google

బ్లాక్ మాంబా కింగ్ కోబ్రా కంటే దూకుడుగా ఉంటుంది. అనేకసార్లు కాటు వేస్తుందట ఈ పాము.

Images source : google

బ్లాక్ మాంబా విషం వేగంగా వ్యాపిస్తుంది. అయితే కింగ్ కోబ్రా విషం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.

Images source : google

కింగ్ కోబ్రా అత్యున్నత బలాన్ని ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Images source : google

ఎప్పుడైనా పోరాటం జరిగితే, కింగ్ కోబ్రాస్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

Images source : google